అరుదైన ఘనత సాధించిన చెన్నై సూపర్ కింగ్ ప్లేయర్ డిజే బ్రావో
కరెబియన్ అల్ రౌండర్ డిజే బ్రావో అద్భుతం చేశాడు.నలుగురికన్నా కాస్త డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్ ప్లేయర్ డిజే బ్రావో చేసింది, సాధించిన ఘనత ఇప్పట్లో మరెవరికి సాధ్యం కాదు.
టీ 20 క్రికెట్స్ లో 500 ఫస్ట్ బౌలర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు.
అంతర్జాతీయ, డొమెస్టిక్ టి20 క్రికెట్ లో 500 వికెట్లు సాధించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో సెంట్ లూషియాకు చెందిన రాకిమ్ కార్న్ వాల్ ను ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు బ్రావో.
సెప్టెంబర్ 10న అమిర్ షాహీకి ప్రయాణం చేయనున్నాడు వ్రావో. తరువాత చెన్నై టీమ్ తో చేరనున్నాడు.